AI ( Artificial intelligence ) అనేది ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో చాలా అవసరం అవుతుంది. బిజినెస్, కంటెంట్ క్రియేషన్, చదువు, ఉద్యోగం, ఎడిటింగ్, కోడింగ్ ఇలా చాలా రంగాలలో Ai టూల్స్ మన పనిని తొందరగా సులభంగా చేయడానికి సహాయపడుతున్నాయి
ఈ కథనంలో మనం పైన తెలిపినా విధంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు, ఎడిటర్లు, చిన్న వ్యాపారం చేసేవాళ్ళకు ఉపయోగ పడే కొన్ని పవర్ ఫుల్ Ai Tools గురించి తెలుసుకుందాము
1 Google Gemini
ఇది అన్ని రంగాల వారికి ఎన్నో రకాలుగా చాలా చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది దీని ద్వారా మనం HTML/CSS/JAVASCRIPT వంటి కోడ్ లను రాయడంలో సహాయం చేస్తుంది. దీని ద్వారా ఇమేజ్ లను సృష్టించవచ్చు, అలాగే చదువుకోవడానికి కూడా సహాయం చేస్తుంది
2 Chat Gpt
దీనిలో మనం ప్రశ్నలకు సమాధానాలు,ఇమెయిల్, కోడింగ్ ఇలా అన్ని రంగాల్లో ఈ Ai టూల్ చాలా ఉపయోగపడుతుంది
3 Clade
ఇది లాంగ్ డాక్యుమెంట్ లను చదవడం, రాయడం, వివరించడం ఇంకా చాలా విధాలుగా ఈ టూల్ ఉపయోగపడుతుంది
4 Canva AI
పోస్టర్స్, బ్రాండ్ లోగోస్, సోషల్ మీడియా పోస్ట్ లు, ఫోటోలు జెనరేట్ చేయడంలో ఈ టూల్ ఉపయోగపడుతుంది. ఈ టూల్ నీ ఎడిటర్స్ ఉపయోగించి సమయాన్నీ అదా చేసుకోవచ్చు
5 Perplexity AI
ఈ టూల్ అంతర్జాలంలో ఉన్న సమాచారాన్ని శోధించి Sources రూపంలో అందిస్తుంది. ఈ టూల్ ఎయిర్టెల్ సిమ్ వినియోగదారులు దీనిని ఒక సంవత్సరం పాటు ఉచితంగా వాడుకోవాడానికి అవకాశం కల్పించడం జరిగింది

0 Comments