NEET MDS Counselling 2026 ; నీట్ MDS కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం MCC (Medical Counselling Committee) చాలా ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. Round 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను MCC తాజాగా సవరించడం జరిగింది. కొత్త షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్, Choice Filling,Choice Locking,Seat Allotment Result మరియు కాలేజ్ Reporting తేదీల్లో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది
ఈ Revised Sehedule NEET MDS 2026 లో 50 % శాతం All India Quota (AIQ) , 100% Deemed Universities,Central Universities మరియు AFMS MDS Seats కు సంబంధించిన MCC Counselling కు వర్తిస్తుంది.
NEET MDS Counselling 2026 Round 1 Revised Schedule
Registration చివరి తేదీ: ఆగస్టు 29,2026
Choice Filling చివరి తేదీ: ఆగస్టు 29,2026
Choice Locking: ఆగస్టు 29 నుండి ఆగస్టు 30 వరకు
Seat Allotment Processing : ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 01- 2026 వరకు
Round 1 Result: సెప్టెంబర్ 02 - 2026
College Reporting : సెప్టెంబర్ 3-11,2026
Institute Verification: సెప్టెంబర్ 12,13 2026 వరకు
ముఖ్యమైన సూచన
NEET MDS Counselling 2026 కు సంబంధించిన తేదీలు లేదా ప్రక్రియలో MCC ఇంకా మార్పులు చేయవచ్చు. కాబట్టి కౌన్సిలింగ్ కి సంబంధించిన అభ్యర్థులు ప్రతి Update కోసం MCC Official వెబ్సైట్ ను ఎప్పుడూ తనిఖీ చేస్తూ ఉండాలి MCC తన Schedule MDS పేజీ లో 20.08.2026 Revised Sehedule For Round 1 ను అందుబాటులోకి తీసుకువచ్చింది
*Official websites*
Medical Counselling Committee (MCC)
MDS Counselling 2026
https://mcc.nic.in/mds-counselling/
FAQs
NEET MDS Counselling 2026 Round 1 Registration చివరి తేదీ ఎప్పుడూ ?
Round 1 Registration కి revised Schedule ప్రకారం ఆగస్టు 29,2026 చివరి తేదీ.
NEET MDS Round 1 రిజల్ట్ ఎప్పుడూ వస్తుంది?
MCC revised Schedule ప్రకారం సెప్టెంబర్ 02,2026 న Round 1 Seat Allotment Result ప్రకటించబడుతుంది.
Choice Locking ఎప్పుడూ చేయాలి?
Revised Schedule ప్రకారం Choice Locking ఆగస్టు 29 నుండి ఆగస్టు 30,2026 వరకు ఉంటుంది.
Seat వచ్చిన తరువాత ఎప్పుడూ college లో జాయిన్ అవ్వాలి ?
Round 1 లో సీటు సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 03 నుంచి 11 వరకు Allotted Institute లో reporting/joining పూర్తి చేయాలి.
NEET MDS Counselling ఎవరు నిర్వహిస్తారు?
NEET MDS Counselling లో MCC 50% All India Quota మరియు సంబంధిత Central/Deemed/AFMS MDS Seats కోసం Online counselling ప్రక్రియను నిర్వహిస్తుంది.

0 Comments